మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి: సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
సిరిసిల్ల, జూన్ 25: మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ...
