సంగారెడ్డి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ips.
•డిటిసి పరిసరాలు, బ్యారేక్స్ పరిశుభ్రంగా ఉండాలి.•రిఫ్రెష్మెంట్ కోర్స్ లో భాగంగా సిబ్బందికి శిక్షణను ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి.సంగారెడ్డి జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సందర్శించి, డిటిసి పరిసరాల...
