వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.
వాలెంటైన్స్ డే జరుపుకుంటున్న సమయంలో, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఈ వాలెంటైన్స్ డే ను లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే...
