టీజీఐసీసీసీ భవనంలో అంతర్ విభాగ సమన్వయ సమావేశం-సి.వి. ఆనంద్ ఐపీఎస్.
రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు గాను, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, ఐపీఎస్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్‌లోని టీజీఐసీసీసీ భవనంలో అంతర్-విభాగ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ...
