Breaking News

బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు.

1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసి వందేమాతర గేయాలాపనను ఆలపించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *