బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్రాంచ్ (DCRB) ను తనిఖీ – జిల్లా ఎస్పీ.

• రికార్డ్స్ మెంటేనేన్స్, కేసుల దర్యాప్తు లో ఎస్.హెచ్.ఓ లకు సూచనలు, మరియు సాంకేతిక వినియోగంపై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలి.
• క్రైమ్ రికార్డ్స్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పని తీరు బాగుంది జిల్లా ఎస్పి.
వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్రాంచ్ ను సందర్శించిన జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్ కి డీసీఆర్బీ డిఎస్పీ సురేందర్ రెడ్డి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. అనంతరం డీసీఆర్బీ కార్యాలయాన్ని పర్యాయవేక్షిస్తూ.రికార్డ్ లను తనిఖీ చేశారు. జిల్లాలో నమోదైన ప్రతికేసును ఎప్పటికప్పుడు రికార్డ్ లో అప్డేట్ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ లో ఎస్.హెచ్.ఓ లకు తగిన సలహాలు సూచనలు అందించాలని అన్నారు. అవసరాన్ని బట్టి వివిధ కేసులల్లో అడ్వయిజరీ మెమోలను ఇస్తూ.నాణ్యమైయన ఇన్వెస్టిగేషన్ చేసేవిధంగా చూడాలని అన్నారు. జిల్లాలో వివిధ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిచే విధంగా శిక్షణ తరగతులను నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతాలలో ఏ విధమైన నేరాలు జరుగుతున్నాయని, అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా, అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, సంభందిత అధికారులకు తగిన సలహాలు సూచనలు అందించాలని సూచించడం జరిగింది. జిల్లాలో నేర చరిత్ర గల/ హిస్టరీ షీటర్ లపై ప్రత్యేక నిఘా ఉంచేలా ప్రత్యేక సలహాలు సూచనలు అందించాలని, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో క్రైమ్ నియంత్రణకు ఎస్ హెచ్ ఓ లకు తగు సలహాలు సూచనలు చేస్తూ నేరాల నియంత్రణలో డీసీఆర్బీ కీలక పాత్ర పోషించాలని అన్నారు. డీసీఆర్బీ రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు బాగుందని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డ్లు ప్రకటిస్తూ డీసీఆర్బీ డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐ లను, సిబ్బందిని ఎస్పి అభినందించారు. ఈ తనిఖీ లలో భాగంగా ఎస్పి వెంబడి అదనపు ఎస్పీ రఘునందన్ రావ్ ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి