పెద్దవూర,పోలీస్ స్టేషన్ ను ఆకస్మిత తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో పెద్దవూర పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతులు వివరాలు గురించి యస్.ఐని అడిగి...
