Breaking News

Live

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ – స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనర్

హైదరాబాద్ నగరంలో H-CITI Project ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ...

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీసులు – మహబూబాబాద్‌లో సత్వర న్యాయానికి కొత్త సేవ

మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే...

ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు – ముగ్గురు నిందితుల అరెస్ట్.

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి...

మీరు తీసుకున్న తీర్మానం చరిత్రలో నిలిచిపోతుంది-జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్.

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో “మన గ్రామం – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని గ్రామస్తులతో...

సురక్షిత సమాజంకోసం,సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి-ప్రభుత్వ విప్.

సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని,ఒక్క సీసీ కెమెరా100 మంది పోలీసులతో సమానంగా...

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి – ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో పోలీసు...

సొంత ఇంట్లోనే బంగారు ఆభరణాల దొంగతనం- కుమారుడితో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్.

ఈ ఏడాది మార్చి 31న, హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్ (56) కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనవరి 17న తన భార్య మరియు కుమార్తెకు చెందిన బంగారు...

ఏఎస్ఐ నుండి ఎస్సైగా పదోన్నతి – జిల్లా ఎస్పీ చేతుల మీదుగా చిహ్నం బహుకరణ.

మహబూబ్‌నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB)లో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిజుద్దీన్ ఏఎస్ఐ (ASI) నుండి ఎస్సై (SI)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శ్రీమతి డి.జానకి,...

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికా గ్రామసభలో – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికా గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై గ్రామ...

కల్తీ ఆహారంపై కఠిన చర్యలు… సీపీ సజ్జనర్ హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారంపై పోలీసులు కఠిన చర్యలు చేపడతామని నగర పోలీసు కమిషనర్ V. C. Sajjanar హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, కల్తీ అనేది వ్యాపారం కాదని సమాజంపై...

Breaking News