బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Uncategorized

సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు.

హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్, ఐపిఎస్ ఆదేశాల మేరకు, చంద్రాయణగుట్ట జోన్ ట్రాఫిక్ ఎసిపి చంద్ర కుమార్ పర్యవేక్షణలో, DMRL జంక్షన్ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించడమైనది. సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ మరియు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్ డ్రైవింగ్‌కు పాల్పడిన 08 మందిపై, అలాగే ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 12 మందిపై కేసులు నమోదు చేశారు. కౌన్సెలింగ్ మరియు అవగాహన: నిబంధనలు ఉల్లంఘించిన వారికి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు.
• సెల్ ఫోన్ సంభాషణ కంటే ప్రాణం అత్యంత విలువైనదని, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం వల్ల డ్రైవర్‌తో పాటు తోటి వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వివరించారు.
• అత్యవసర ఫోన్ కాల్స్ వస్తే, వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపివేసిన తర్వాత మాత్రమే మాట్లాడాలని సూచించారు.
• నిబంధనలు ఉల్లంఘించిన వారిని తదుపరి చర్యల నిమిత్తం న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడానికి మరియు ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వారు కోరారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్