యువతేజం కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు-జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ - యువతేజం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువత యొక్క క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు గాను కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో...
