మొహరం సంతాప దినాలలో హైదరాబాద్ పోలీసుల పటిష్ట బందోబస్తు – సీపీ సీవీ ఆనంద్.
మొహరం సంతాప దినాలను పురస్కరించుకొని, హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు డిజి సీవీ ఆనంద్ ఐపీఎస్ తెలిపారు. మొహరం 8వ రోజు సందర్భంగా దార్-ఉల్-షిఫా, డబీర్‌పురాలోని...
