వరకట్న వేధింపులతో భార్య మృతికి కారణమైన భర్తకు 10 ఏళ్ల జైలు శిక్ష
నల్లగొండ, జూలై 22: వరకట్న వేధింపుల కారణంగా భార్య మృతికి బాధ్యుడిగా తేలిన భర్తకు నల్లగొండ మహిళా కోర్టు కమ్-IV అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష...
