బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

సిరిసిల్ల టౌన్ పి. యస్ ,“బెల్ట్ షాప్స్ నడుపుతున్న వ్యక్తి బైండ్ డౌన్”

సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ K.కృష్ణ మాట్లాడుతు.చంద్రంపేట కి చెందిన సంపంగి మల్లవ్వ, సంపంగి లక్ష్మి, సంపంగి రాధ మరియు సంపంగి రాజలింగం లు బెల్ట్ షాప్స్ నడుపుతున్నారని వారిని గతం లో బైడోవర్ చేసినట్లు తెలిపినారు. గత కొన్ని సంవత్సరాలుగా చంద్రంపేట సెంటర్ లో బెల్ట్ షాప్ నిర్వహించగా సంపంగి మల్లవ్వ పై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో (6) కేసులు, సంపంగి లక్ష్మి పై (7) కేసులు, సంపంగి రాధ పై (2) కేసులు మరియు సంపంగి రాజలింగం పై (1) కేసు కలవు. వీరిని తేది 13-02-2025 రోజున బైండ్ ఓవర్ చేయనైనది . అయిన మల్లి అదే విదంగా నెల రోజుల క్రితం సంపంగి లక్ష్మి చంద్రంపేట లో బెల్ట్ షాప్ నిర్వహించగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో Cr.No. 280/2025 U/sec 34(a) TS Excise act లో కేసు నమోదు కాగా సంపంగి లక్ష్మి ని బైండ్ డౌన్ కి పంపనైనది. చంద్రంపెటకి చెందిన కొంత మంది మల్లి బెల్ట్ షాప్ లను నడుపుతూ ఆ సెంటర్ లో నుసేన్స్ కి కారణం అవుతున్నారు అని తెలుపగా, పోలీస్ వారు వెళ్లి తనిఖి చేయగా అక్కడ ఎలాంటి బెల్ట్ షాప్ నడవడం లేదు. అసత్య ప్రచారం చేసినా, చట్ట వ్యతిరేక పనులు చేసిన వారి పై కటిన చర్యలు తీసుకొంటామని, చట్ట వ్యతిరేక పనులు చేసే ఎవరిపైననైన చట్టపరంగా కటిన చర్యలు తిసుకొన బడతాయని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ K.కృష్ణ హెచ్చరించినారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్