బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

ట్రాఫిక్ పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ips.

వర్షా కాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.,వర్షాకాల ప్రారంభ నేపధ్యంలో ట్రాఫిక్ పోలీసులకు రెయిన్‌ కోట్స్, జంగిల్ షూస్, గొడుగులు, రేడియం రిఫ్లెక్టివ్ జాకెట్స్, కండ్ల అద్దాలు, బాడీవర్న్ కెమెరాలు అందజేసిన జిల్లా ఎస్పీ,హోం గార్డ్ సంక్షేమ నిధి నుండి పలువురు హోం గార్డ్స్ కి ఆర్దిక చేయూత వర్షా కాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్నారు. వర్షాకాలం ప్రారంభం నేపధ్యంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్‌ కోట్స్,కండ్ల అద్దాలు,రేడియం రిఫ్లెక్టివ్ జాకెట్స్ , గొడుగులు,బూట్లను సిబ్బందికి అందజేస్తూ కొన్ని సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు విజిబుల్ పోలీసింగ్ లో ప్రధాన పాత్ర పోషిస్తారని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించాలని అప్పుడే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం లభిస్తుందని సూచించారు. ప్రజల భద్రత లో భాగంగా వారు రోడ్ ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా,ట్రాఫిక్ రూల్స్ పైన ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలని అన్నారు. తమకి అప్పగించిన ట్రాఫిక్ పాయింట్ వద్ద డ్యూటీ టైమ్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ ను నియంత్రించాలని అన్నారు. వర్షకాలం నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో, రాత్రిపూట విధుల్లో మరియు బందోబస్తు వంటి విధులను నిర్వహించుటకు ట్రాఫిక్ కిట్స్ సహాయపడుతాయి అన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్