బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి-అడిషనల్ ఎస్పి.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు.బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి. అడిషనల్...
