Breaking News

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్....

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 54 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ...

వినాయక మండపాలను సందర్శించి పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాల బాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణం ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం...

సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న – జిల్లా ఎస్పీ.

వినాయక నిమర్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.వినాయక శోభా యాత్ర, నిమర్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ...

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు-జిల్లా యస్.పి.

శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు అనగా సెప్టెంబర్ 1వ తేది నుండి 30 వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా యస్.పి....

కొండాపూర్, సదాశివపేట పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ips.

కొండాపూర్, సదాశివపేట పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్...

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్ – పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం.

• ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా తక్షణం స్పందించే విధంగా ఫిట్ గా ఉండాలి.• క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలి.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆదేశానుసారం పోలీసు...

గణేష్ నిమజ్జనం బందోబస్తుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం – సి.వి. ఆనంద్ ఐపీఎస్.

నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో, సి.వి. ఆనంద్ ఐపీఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాదు అధ్యక్షతన గణేష్ నిమజ్జనం బందోబస్తుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవాల...

వినాయక విగ్రహాల మండపాలను రాత్రి వేళలో ఆకస్మికంగా తనిఖీ – సి.వి. ఆనంద్ ఐ.పి.ఎస్.

సి.వి. ఆనంద్, ఐ.పి.ఎస్., డి.జి. మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాద్, గణేష్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీ (సౌత్ జోన్) పరిధిలోని వినాయక విగ్రహాల మండపాలను రాత్రి వేళలో ఆకస్మికంగా తనిఖీ...

పదవీవిరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన – జిల్లా ఎస్పి.

జిల్లా పోలీసు శాఖలో దాదాపు 37 సంవత్సరాల పాటు పని చేస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్ఐ యం.డి జాఫర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్.బక్కయ్యలను జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్.పి శరత్ చంద్ర పవార్...