బ్రేకింగ్ న్యూస్
కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతకురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రత
Uncategorized

సేవలోనే కాదు,క్రీడలోనూ ప్రతిభ,యోగాసనలో మొదటి స్థానం సాధించిన – మహిళా ASI వనజ.

ఆగస్టు 2025 నెలలో ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ యోగాసన అసోసియేషన్ (TYSA) తరపున నిర్వహించిన 6వ రాష్ట్ర స్థాయి సీనియర్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ 2025 నందు ట్విస్టింగ్ బాడీ మరియు ఫార్వర్డ్ బెండింగ్ ఈవెంట్ లలో మొదటి స్థానం సాధించిన మహిళా ASI వనజ ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు పిలిచి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ,“పోలీసు సేవలతో పాటు క్రీడా రంగంలో కూడా ప్రతిభను కనబరచడం ఒక గర్వకారణం. వనజ కృషి, క్రమశిక్షణ మరియు పట్టుదల మనందరికీ ఆదర్శప్రాయమైనవి. పోలీసు విభాగం తరపున ప్రతిభావంతులైన సిబ్బందికి ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందించబడుతుంది. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయి విజయాలను సాధించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు”అని అన్నారు. వనజ తమ విజయాన్ని జిల్లా ఎస్పీ ప్రోత్సాహం మరియు సహచరుల మద్దతుకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయం