బ్రేకింగ్ న్యూస్
కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతకురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రత
Uncategorized

చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ మనీ మోసాలకు పాల్పడుతున్న నాలుగురు వ్యక్తులు అరెస్ట్.

పాలాజీ శ్రీనివాస్ s/o కాంతయ్య, 2.గొడిసెల సంతోష్ s/o యాదగిరి, 3.ఉప్పు రమేష్ s/o లచ్చన్న, 4.కందు నరేష్ s/o శంకర్, అనే నలుగురు వ్యక్తులు హైదరాబాద్ లోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ మనీని తీసుకొని వచ్చి వర్జినల్ నోట్ల మధ్య మధ్య లో పెట్టి షాపింగ్ చేసిన సమయాల్లో బిల్ కడుతు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో సిరిసిల్లకు రాగా గాంధీ చౌక్ వద్ద తిరుగుతుండగా నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్ల పట్టణ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి టాయ్ మని 14కట్టలు గల 500 టాయ్ నోట్స్, ఒక కార్ ,05మొబైల్ ఫోన్స్ ,21,000/- రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.

పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయం