ఏఎస్ఐ నుండి ఎస్సైగా పదోన్నతి – జిల్లా ఎస్పీ చేతుల మీదుగా చిహ్నం బహుకరణ.
మహబూబ్నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB)లో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిజుద్దీన్ ఏఎస్ఐ (ASI) నుండి ఎస్సై (SI)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శ్రీమతి డి.జానకి,...
