సంగారెడ్డి జిల్లాలో హనుమాన్ జయంతి శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, ఏప్రిల్ 02: హనుమాన్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే శోభాయాత్రల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సదాశివపేటలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని...
