స్కాన్ చేయండి పోలీస్ సేవలపై ప్రజా అభిప్రాయం తెలపండి-జిల్లా ఎస్పీ.
తెలంగాణ రాష్ట్రం లోని అన్ని పోలీస్ స్టేషన్ ల యందు ఫిర్యాదుదారుల,బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రవర్తన, స్పందించిన విధానం పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ...
