
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా,జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనల మేరకు అడిషనల్ ఎస్పి రమేష్ చిత్ర పటానికి పూలమాల వేసి మాట్లాడుతూ ప్రజా కవి, స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కాళోజి సేవలు మరువలేనివవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ శ్రీనివాసులు, ఆర్.ఐ సంతోష్, డి.పి.ఓ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.