రికవరీ చేసిన 32 మొబైల్ ఫోన్ల అందజేత-చంద్రయాణగుట్ట పోలీసులు.
చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 32 మొబైల్ ఫోన్లను క్రైమ్ టీం విజయవంతంగా రికవరీ చేసింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో...
