Breaking News

ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖకు వారందించిన సేవలు మారువలేనివి.• పదవి విరమణ పొందుతున్న అధికారులు ఎ.సంజీవ రావ్ అదనపు ఎస్పీ (అడ్మిన్), యాదవ రెడ్డి, ఎస్ఐ, అలీముద్దీన్ ఆర్.ఎస్ఐ మరియు అజీముద్దీన్ ఎ.ఎస్ఐ...

మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 21 సంవత్సరాల జైలు – జిల్లా ఎస్పీ.

నార్కట్పల్లి మండల పరిధికి చెందిన వలిగొండ వెంకన్న తండ్రి నర్సింహ, కట్టంగూర్ మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసి మోసం చేసిన కేసులో నిందితుడుకి ADJ-II కమ్...

జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన – జిల్లా ఎస్పీ.

నేరం జరిగిన ప్రదేశంలో నమూనాలను సేకరించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేర దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చు. జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జిల్లా ఎస్పీ శరత్...

జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన-మల్టీ జోన్-II ఇంచార్జ్ ఐ.జి. తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్.

• సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బాగుంది.• మాదక ద్రవ్యాల నిర్మూలనకై ఏర్పాటు చేసిన ఎస్-న్యాబ్ ద్వారా సత్: ఫలితాలు.• ప్రభుత్వ నిషేదిత గంజాయి సాగు, అక్రమ రవాణా పై ఉక్కు పాదం...

₹3.5 లక్షల విలువైన అపఖ్యాతి పాలైన దోపిడీ ముఠా ఆస్తిని స్వాధీనం.

జీడిమెట్ల పోలీసుల నిఘా విభాగం అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్ దొంగతనాలు మరియు దొంగతనాలలో పాల్గొన్న ఒక పేరుమోసిన ముఠా సభ్యులను అరెస్టు చేసింది. సుమారు 3.5 లక్షల విలువైన (02)...

మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

కేసుల దర్యాప్తు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి.శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటూ పని చేయాలి.దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిత...

పదవీవిరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన – జిల్లా ఎస్పి.

జిల్లా పోలీసు శాఖలో దాదాపు 38 సంవత్సరాల పాటు పని చేస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్ఐ లు దేవసాయం,ప్రభాకర్ రెడ్డి లను జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,...

గంజాయి అక్రమ రవాణాపై,గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై పటిష్ట నిఘా.

గంజాయి కేసుల చెదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రోత్సాహకాలు,ప్రసంశ పత్రాలు,జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.,జిల్లాలో గంజాయి అక్రమ రవాణా,గంజాయి కేసులల్లో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా కఠినతరం చేసి గంజాయి అక్రమ రవాణాకు...

ట్రాన్స్ఫర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ భాద్యతలు స్వీకరించిన-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

మల్టీ జోన్ -II డిప్యూటీ ఐజి తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్ ఉత్తర్వుల ప్రకారం ట్రాన్స్ఫర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, ని మర్యాద పూర్వకంగా కలిసి...

జోగిపేట, వట్ పల్లి పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ – ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

•పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన.•విజిబుల్ పోలిసింగ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలి.•బెట్టింగ్స్, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాల నిర్వహించాలి.జోగిపేట, వట్ పల్లి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన...