బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష.. 11 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు

నల్లగొండ జిల్లాలో నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు […]

పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు.. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య హెచ్చరిక

మహబూబ్నగర్‌లో పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ […]

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభం

హైదరాబాద్: తుకుగూడ ఫ్యాబ్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ తాత్కాలిక ప్రధాన కార్యాలయ భవనాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ […]

తెలంగాణలో మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సడెన్ తనిఖీలు… అనేక అక్రమాలు బట్టబయలు

వార్త:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సడెన్ తనిఖీలు నిర్వహించి అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఏప్రిల్ […]

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీసులు – మహబూబాబాద్‌లో సత్వర న్యాయానికి కొత్త సేవ

మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో […]

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి: ఎస్పీ మహేష్ గితే

జిల్లా, ఏప్రిల్ 02: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం చేసి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ […]

అక్రమ బేకరీపై దాడి: రూ.2.77 లక్షల సామాగ్రి స్వాధీనం, ఒకరి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ […]

వీర హనుమాన్ విజయ యాత్రకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత: 3,000 మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్, ఏప్రిల్ 02: శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. గౌలిగూడ రామమందిరంలో […]

విద్యార్థులే అతిథులుగా.. ‘సీపీతో ఒక రోజు’

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచి, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసులు ‘సీపీతో […]