రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన
కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుకు చెందిన దాదాపు 236 మంది పోలీసు సిబ్బంది 26 విభాగాల్లో పోటీపడి 9...
