బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులుఖైదీలలో సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తువిధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత ముఖ్యం: తొర్రూర్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్పాతకక్షలతో రౌడీషీటర్ దారుణ హత్య: 48 గంటల్లో కేసు ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు – 180 కేసుల నిందితుడితో సహా ముగ్గురు అరెస్ట్గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
Hyderabad

రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

హైదరాబాద్: పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను అప్రమత్తం చేసే లక్ష్యంతో సైఫాబాద్ పోలీసులు నేడు రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్డీకాపూల్‌లోని కంగారా కిడ్స్ పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఎస్‌హెచ్‌ఓ ఏ. సీతయ్య, ఎస్‌ఐ నవీన్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.

సదస్సును ఉద్దేశించి ఏసీపీ సంజయ్ మాట్లాడుతూ, రోజువారీగా చోటుచేసుకుంటున్న సైబర్ మోసాల గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు పేరుతో జరిగే మోసాలు, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే మభ్యపెట్టే ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో మళ్లింపులు

ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత ఓటీపీని ఎవరికీ పంచుకోవద్దని, అపరిచితుల కాల్స్‌ను నమ్మకూడదని తెలిపారు. బ్యాంకింగ్ సంబంధిత అవసరాలు ఉంటే నేరుగా సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించడం సురక్షితమని సూచించారు.

వినూత్నంగా నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.