
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి భద్రతా,బందోబస్తు నిర్వహించాలని అధికారులకు చూచన.
