మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వేడుకలు – జిల్లా ఎస్పీ.
శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని, మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా పోలీసు ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాల మేరకు ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్,...
