బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్న పోలీస్ కానిస్టేబుల్ లింగయ్య-జిల్లా ఎస్పీ డా’శబరీష్ ips.

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన పి.సి. 182 ఎం. లింగయ్య దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు పరుగుపందేలలో విశిష్ట విజయాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్: చండీగఢ్ ఇంటర్నేషనల్ మారథాన్ (21 కి.మీ) – 3వ స్థానం (01:12:00),ఎన్ఎండీసీ ఫుల్ మారథాన్ (42.195 కి.మీ) – 4వ స్థానం (02:44:00),హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్ (10 కి.మీ) – 1వ స్థానం (32:57, జాతీయ స్థాయి ఈవెంట్స్: ఆల్ ఇండియా పోలీస్ ఫుల్ మారథాన్, జలంధర్ (42.195 కి.మీ) – 5వ స్థానం (02:39:00),ఇండియన్ నేవీ మారథాన్, విశాఖపట్నం (21 కి.మీ) – 1వ స్థానం (01:12:00),వైజాగ్ మారథాన్ (21 కి.మీ) – 3వ స్థానం (01:13:00),పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026 (హైదరాబాద్): ఫుల్ మారథాన్ (42.195 కి.మీ) – 1వ స్థానం (02:40:00),క్రాస్ కంట్రీ (10 కి.మీ) – 2వ స్థానం (33 నిమిషాలు),10,000 మీటర్లు – 2వ స్థానం (34 నిమిషాలు). రాష్ట్ర స్థాయి ఈవెంట్స్: తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ (10 కి.మీ), హైదరాబాద్ – 3వ స్థానం (32 నిమిషాలు),యాదగిరి గుట్ట టెంపుల్ రన్ (21 కి.మీ) – 1వ స్థానం (01:12:00),కరీంనగర్ హాఫ్ మారథాన్ (21 కి.మీ) – 3వ స్థానం (01:14:00),థానుకూ రోడ్ రన్ (10 కి.మీ), ఏపీ – 1వ స్థానం (31:56) ఈ సందర్భంగా లింగయ్య మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరిష్, ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ విజయాలను తెలియజేశారు. ఆయన సాధించిన విజయాలను అభినందించిన ఎస్పీ , క్రీడల పట్ల ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అలాగే యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. లింగయ్య విజయాలు ఇతరులకు ప్రేరణగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ తరఫున లింగయ్య కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఏ. ఆర్.డిఎస్పీ విజయ్ ప్రతాప్.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి