విద్యార్థుల భద్రతే ధ్యేయం: సంతోష్ నగర్‌లో పాఠశాల బస్సులు, ఆటోలపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
హైదరాబాద్, జూన్ 18: విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని IS Sadan Junction వద్ద పాఠశాల బస్సులు మరియు పాఠశాల...
