బ్రేకింగ్ న్యూస్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టినేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Uncategorized

మొబైల్ ఫోన్స్ దొంగిలించి వారి ఫోన్ పే,గూగుల్ పే UPI పిన్ మార్చి డబ్బులు డ్రా మోసాలు.

వెస్ట్ బెంగాల్ కు చెందిన హరి బర్మన్ S/o పేలు బర్మాన్ అనే వ్యక్తి ఇంటర్ వరకు చదువుకొని దురాలవాట్లకు అలవాటు పడి ట్రైన్ లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి గుంతకల్ మరియు గూటి ఏరియాలో మొబైల్స్ దొంగిలించి అట్టి మొబైల్స్ పాస్వర్డ్ మార్చి మొబైల్ ఫోన్ లో గల ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ల సహాయంతో ఫోన్ పే గూగుల్ పేలా పాస్వర్డ్స్ రీసెట్ చేసి డబ్బులు వేరే అకౌంట్ కి పంపించుకోని జల్సాలకు వినియెగించుకునేవాడు. అందులో భాగంగా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాస్ అనే వ్యక్తి తేదీ 12.03.2025 రోజున తిరుపతి కి రైలులో వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున 5 గంటలకు లేచి చూసేసరికి అతని భార్య ఫోన్ ఎవరో గుర్తుతెలియని వ్యక్తి దొంగలించి ఆ ఫోన్లో ఉన్న ఫోన్ పే ద్వారా పలు దాఫాలుగా తన అకౌంట్లో ని డబ్బులను ఫోన్ పే ద్వారా ఐదు లక్షల 12 వేల రూపాయలు ట్రాన్సక్షన్ జరుగగా శ్రీనివాస్ అనే వ్యక్తి అట్టి బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా రుద్రంగి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఎస్.ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణలో భాగంగా చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు జిల్లా సైబర్ క్రైమ్ ఆర్.ఎస్.ఐ జునైద్ కానిస్టేబుల్ కిట్టు,మహేష్,గంగి రెడ్డి,రాజు ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నింధితుడు హరిని విజయవాడలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్పీ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్, తెలిపారు. నిందుతుణ్ణి చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, సైబర్ ఆర్.ఎస్.ఐ జునైద్, కనిస్టేబుళ్ళు కిట్టు, రాజు, గంగిరెడ్డి, మహేష్ లను ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్