కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు-ఆడిషనల్ ఎస్పీ రమేష్.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్లు బారిన పడి అనేక మోసాలకు గురవుతున్న తరుణంలో వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గం అని సైబర్ క్రైమ్ డీఎస్పీ...