నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)జి.రమేష్ కి మహోన్నత సేవా పథకం.
79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్ చేతుల మీదుగా...
