Breaking News

యాలాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) స్నేహ మెహ్రా, యాలాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రజా సేవల అమలు తీరును సమీక్షించారు....

తిప్పర్తి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

నల్లగొండ: తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతంలో యువకుడు బోథ్ సాయి కుమార్ హత్యకు గురైన కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు...

మైనర్ బాలిక ఆత్మహత్య కేసు: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, సైదాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు...

తాళ్లకుంటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం

మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరు నకిరేకల్, జూన్ 12: నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం తాళ్లకుంట గ్రామంలో భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం...

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త అరెస్ట్.. బహదూర్‌పురా హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్...

సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్: జిల్లాలో నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పోలీసు అధికారులకు ఆదేశించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్...

దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా.. పోలీసు అధికారులకు ఎస్పీ సూచనలు

జిల్లా పోలీసు శాఖలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తు నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం...

గుర్తింపు పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లండి: రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు

మహబూబాబాద్: జిల్లా పోలీసు కార్యాలయంలో అన్‌క్లెయిమ్డ్ (Unclaimed), అన్‌నోన్ (Unknown) ప్రాపర్టీ కింద భద్రపరిచిన వాహనాలను సంబంధిత యజమానులు తమ గుర్తింపు పత్రాలు, వాహన ధ్రువపత్రాలు సమర్పించి స్వాధీనం చేసుకోవాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు...

దేవరకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

దేవరకొండ, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సీఐ కార్యాలయాన్ని...

లాభం కోసం దారుణ హత్య.. ఇద్దరు ప్రమాదకర నేరస్థుల అరెస్ట్

మొబైల్ ఫోన్, రూ.110 కోసం మధ్యప్రదేశ్ కార్మికుడిని రాళ్లతో కొట్టి చంపిన నిందితులు హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు, మొబైల్ ఫోన్...