బ్రేకింగ్ న్యూస్
శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPSశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు నిర్వహించిన ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులుడ్రోన్ కెమెరాలతో అడవిలో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు.. సురక్షితంగా రక్షించిన మహబూబ్‌నగర్ పోలీసులుభూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మేకల లోడ్ వాహనంలో మంటలుట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలిక్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయినకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుపై ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంకాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS
Hyderabad

పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ మల్లయ్యకు ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ మల్లయ్యకు ఆత్మీయ వీడ్కోలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన మల్లయ్యకు అధికారులు, సహచర సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య పూలమాల వేసి, శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీస్ శాఖలో మల్లయ్య అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని అదనపు ఎస్పీ ప్రశంసించారు. జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు.

పదవీ విరమణ అనేది కేవలం ఉద్యోగానికి మాత్రమేనని, వ్యక్తిత్వానికి కాదని పేర్కొన్నారు. కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని మల్లయ్యకు హామీ ఇచ్చారు.

నకిలీ స్క్రీన్‌షాట్‌తో నగదు మోసం.. పాత నేరస్థుడి అరెస్ట్

ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, సూపరింటెండెంట్లు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, మల్లయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.