బ్రేకింగ్ న్యూస్
పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణ

వార్షిక తనిఖీలలో సంగారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీలలో భాగంగా సంగారెడ్డి సబ్-డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మంగళవారం […]

వార్షిక తనిఖీల్లో భాగంగా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, […]

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ […]

ఖాకీ కిడ్స్ భవిష్యత్తు కోసం “స్పార్క్” కార్యక్రమం – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

పోలీసు సిబ్బంది కుటుంబాలకు చెందిన పిల్లల విద్యా, వ్యక్తిత్వ వికాసం మరియు భవిష్యత్తు లక్ష్య సాధనకు దోహదపడే ఉద్దేశ్యంతో సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ […]

నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లాలో సోషల్ మీడియా వేదికగా నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ ప్రకటనల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. […]

వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా..? జరభద్రం : సంగారెడ్డి జిల్లా పోలీసులు

వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో చాలామంది తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని […]

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. […]

బక్రీద్ పండుగకు సంగారెడ్డి పోలీసులు అలర్ట్

జిల్లావ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు.. 24×7 చెక్‌పోస్టులతో కట్టుదిట్టమైన భద్రత బక్రీద్ పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక […]

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ […]

రహదారులపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా : రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. […]