కోట్‌పల్లి: కోట్‌పల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా మినాక్షి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆమె వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా ఆమె కోట్‌పల్లికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టి విధుల్లో చేరారు.
కోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణ
