హైడ్రాకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కుత్బుల్లాపూర్ లో అటెంప్ట్ మర్డర్.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం భగత్ సింగ్ నగర్ సర్వే నంబర్ 155 లో ప్రభుత్వ స్థలం కబ్జాదారుల పాలవుతుంది, అక్రమ నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేపడుతున్నారని దానిని కాపాడాలని స్థానిక వ్యక్తి దూదేకుల, అల్లా...
