సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐ పీ యస్.
రేపు సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న గ్రీవెన్స్ డే ను రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు...
