బాధ్యతలు స్వీకరించిన తరువాత, మాదన్నపేట పోలీస్ స్టేషన్ సందర్శించడం ఇదే మొదటి సారి.
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనర్, ఐపీఎస్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, మాదన్నపేట పోలీస్ స్టేషన్ సందర్శించడం ఇదే మొదటి...
