బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

డ్రగ్స్, సైబర్ నేరాలే పెను సవాల్ – డీజీపీ.

పెద్ద సవాల్ అని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పోలీసులతోనే డ్రగ్స్ మహమ్మారి అంతం కాదని, ప్రజల సహకారం అవసరమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సహా బెస్ట్ పోలీసింగ్ కు కృషి చేస్తామని చెప్పారు. అన్ని సందర్భాల్లో టెక్నాలజీపైనే ఆధారపడకుండా ప్రజలకు చేరువగా బేసిక్ పోలీసింగ్ నిర్వహిస్తామని తెలిపారు. సామాన్యుడికి న్యాయం జరిగేలా చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రజలతో స్నేహ పూర్వకంగా నేరగాళ్లతో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా నియామకమైన నేపథ్యంలో శివధర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లా దారు. తనను డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభు త్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై పెట్టిన బాధ్యతలను నిబద్ధతతో సమర్థ వంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. పాలక, ప్రతిపక్షాలు అనే భేదం లేదు. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వివిధ హోదాల్లో పని చేశానని శివధర్ రెడ్డి అన్నారు. పోలీసులకు ప్రతిపక్షం, పాలకపక్షం అనే భేదాలు ఉండవన్నారు. తనది కాంట్రవర్సీలకు దూరంగా ఉండే మనస్థత్వమని తెలిపారు. ఇంటెలిజెన్స్ సహా సరిహద్దు జిల్లాల ఎస్పీగా పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. ఆయా విభాగాల్లో క్షేత్ర స్థాయి పోలీసింగ్ పై అవగాహన ఉందని వెల్లడించారు. గతంలో డీజీపీలుగా పనిచేసిన అధికారుల విధివిధానాలకు అనుగుణంగా ముందుకెళ్తానని బేసిక్ పోలీసింగ్ నిర్వహిస్తాం శివధర్ రెడ్డి ప్రజల సహకారంతో ముందుకెళ్తాం సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తం ప్రజలతో స్నేహంగా, నేరగాళ్లతో కఠినంగా వ్యవహరిస్తం నూతన డీజీపీ చెప్పారు. డిపార్ట్మెంట్లో సిబ్బంది సహా సామాన్య ప్రజలకు అందాల్సిన సేవలు వారికి చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలతో కలిసినప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల నుంచి ఈగల్ ఫోర్స్ సీఎస్బీ మరింత బలోపేతం. దేశాన్ని డ్రగ్స్, సైబర్ నేరాలు పట్టి పీడిస్తున్నాయని, వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని శివధర్ రెడ్డి గుర్తుచేశారు. ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు దేశంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర పోలీసులను దేశంలో నంబర్ వన్గా నిలుపుతామన్నారు. డ్రగ్స్ నివారణ కోసం ప్రజల నుంచి కూడా సహకారం కావాలని కోరారు. సైబర్ క్రైమ్ సెక్యూరిటీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సైబర్ నేరాలు దేశంలో పెద్ద సమస్యగా మారిందన్నారు. అలాగే, సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెడతామని, పరిధి దాటితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో మావోయిస్టులు దాదాపు అంతరించి పోయారని, సెంట్రల్ కమిటీ మెంబర్లు సహా కీలక నేతలు లొంగిపోతున్నారని తెలిపారు. 70 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్నారు. కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఇంప్లిమెంట్ అవు తున్న ‘క్యూ ఆర్ కోడ్ స్కాన్ ‘ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి