బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Telangana

దొంగల ముఠా అరెస్టు 36 లక్షల విలువైన బంగారం, కారు, కెమెరా స్వాధీనం

దొంగల ముఠా అరెస్టు 36 లక్షల విలువైన బంగారం, కారు, కెమెరా స్వాధీనం


కూకట్పల్లి, సెప్టెంబర్ 29 : (సూర్యోదయం) కూకట్పల్లి పోలీసులు ఇంటి దొంగతనాలపై పహారా నిర్వహిస్తుండగా ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 290 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఐ20 కారు, కేనన్ 5డి మార్క్ 3 కెమెరా తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 36 లక్షలుగా అంచనా. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఉషాముల్లపూడి ఎక్స్ రోడ్ వద్ద పెట్రోలింగ్ చేస్తూ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బంగారు ఆభరణాలు బయటపడడంతో విచారణ చేపట్టి, రెండు ఇళ్ల దొంగతనాలకు సంబంధం ఉన్నట్లు తేలింది. దర్యాప్తును మరింతగా విస్తరించగా మరో ఇద్దరు నిందితులు బయటపడ్డారు.
1.ఆర్యన్ యోగేష్ ధకన్ – రెండు ఇళ్ల దొంగతనాలు (విలువ సుమారు 30 లక్షలు). 2. మాస్సి సురేష్ – ఒక ఐ20 కారు దొంగతనం (విలువ సుమారు 4 లక్షలు) 3. అల్లూరి పవన్ – కేనన్ 5డి మార్క్ 3 కెమెరా దొంగతనం (విలువ సుమారు 2.5 లక్షలు).
ముగ్గురు నిందితులు చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలానగర్ డీసీపీ కె . సురేష్ కుమార్ ఐపీఎస్ పర్యవేక్షణలో, కూకట్పల్లి డివిజన్ ఏసిపి ఈ . రవికిరణ్ రెడ్డి, సీఐ కె వి సుబ్బారావు, డిఐ ఎం . కొండలరావు, క్రైమ్ ఎస్ఐ జి. రవీందర్ రెడ్డి, సిబ్బంది కలిసి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేశారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు