నాలుగు వరుసల్లో విగ్రహాల శోభాయాత్ర నిమజ్జనం వేగవంతం – సివి ఆనంద్ ఐపీఎస్.
గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగుతోందని సివి ఆనంద్ ఐపీఎస్ డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు తెలిపారు. నిమజ్జన ప్రక్రియలో పురోగతిని, పోలీసులు తీసుకున్న చర్యలను...
