బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

చిక్కడపల్లిలో దొంగతనం కట్టుకథ: నిరుద్యోగ బి.టెక్ గ్రాడ్యుయేట్ అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 19 : విలాసాలకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అల్లిన ‘దొంగతనం’ డ్రామాను చిక్కడపల్లి […]

4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా మహోత్సవంలో సంగారెడ్డి జిల్లాకు 6 పతకాలు

సంగారెడ్డి: 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీస్ సిబ్బంది విశిష్ట ప్రతిభ కనబరిచి మొత్తం 6 పతకాలు సాధించారు. […]

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్: ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతకడం నేటి రోజుల్లో అందరికీ అలవాటుగా మారింది. అయితే, […]

వనస్థలిపురంలో దారుణ హత్య.. విడాకుల కోపంతో మాజీ భర్త చేతిలో మహిళ మృతి

హైదరాబాద్, వనస్థలిపురం: వనస్థలిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ మహిళను ఆమె మాజీ భర్త కత్తితో దాడి చేసి హత్య […]

బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షరూ.50 వేల జరిమానా విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు మారిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో […]

టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్; 23 మంది విదేశీయుల అదుపు, అక్రమ వస్తువుల స్వాధీనం. ఫిబ్రవరి 16, […]

మక్కా మసీదును సందర్శించిన కమిషనర్ వీసీ సజ్జనర్

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, మంగళవారం చార్మినార్‌ వద్ద ఉన్న చారిత్రక మక్కా […]

మున్సిపల్ చైర్మన్ / వైస్ చైర్మన్ ఎన్నికల బందోబస్త్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర.

మున్సిపల్ చైర్మన్ / వైస్ చైర్మన్ ఎన్నికల బందోబస్త్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ .. నల్లగొండ జిల్లాలో […]

రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి

• రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి.. సిబ్బందికి ట్రాక్ సూట్స్, టీ-షర్ట్స్ అందజేత..• క్రీడా స్పూర్తిని ప్రదర్శించి, విజయంతో తిరిగిరావాలని […]

జాతర రద్దీలో తప్పిపోయిన వారికి పోలీసుల సహాయం — కుటుంబాలకు సురక్షితంగా చేరవేత.

రాజన్న సిరిసిల్ల జిల్లా. జాతర రద్దీలో తప్పిపోయిన వారికి పోలీసుల సహాయం — కుటుంబాలకు సురక్షితంగా చేరవేత. జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను గుర్తించి […]