బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

రాజేశ్వర్ ఎస్ఐ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

•రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్ భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్
  • రాజేశ్వర్ ఎస్ఐ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్
    •అంత్య క్రియాలకు హాజరైన జిల్లా అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్.
    హైదరాబాద్, ఫిల్మ్ నగర్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్, నిన్న తేది: 02.07.2025, రాత్రి బల్కంపేట ఎల్లమ్మ బోనాల బందోబస్తు ను ముగించుకొని తన కారులో ఇంటికి సంగారెడ్డి వస్తుండగా మార్గమద్యలో అనగా సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల చర్యాల x-రోడ్డు వద్ద తేది: 03.07.2025, అందాజ 1:30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి, చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ. యం.రాజేశ్వర్ గౌడ్ ఎస్ఐ 1990లో జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా నియామకమై, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో సాధారణ విధులతో పాటు స్టేషన్ రైటర్ గా విధులను నిర్వహించారు. అనంతరం జిల్లా టెక్నికల్/కంప్యూటర్ విభాగంలో సుమారు 15 సంవత్సరాలుగా ఐటి సెల్ ఇంచార్జ్ గా విధులను నిర్వహించారు. ఆయనకు భార్య గాయత్రి మరియు ఇద్దరు పిల్లల సంతానం కలదు. రాజేశ్వర్ గౌడ్, ఎస్ఐ జిల్లా పోలీసు శాఖలో అందించిన సేలను కొనియాడుతూ, ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు జిల్లా పోలీసు శాఖ ఎల్ల వేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, ఆర్.ఐ రామరావ్, ఆర్మూడ్ సిబ్బంది, ఐ.టి సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.