Breaking News

పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ మల్లయ్యకు ఆత్మీయ వీడ్కోలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన మల్లయ్యకు అధికారులు, సహచర సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు...