బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం–డీసీపీ జి. చంద్ర మోహన్.

సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్, ఐపీఎస్ టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ ఆటో క్యాంపెయిన్’ (ఆటో ద్వారా ప్రచారం)ను ప్రారంభించారు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ (మైకు) అమర్చిన ప్రత్యేక ఆటో ద్వారా టోలిచౌకిలోని ప్రధాన కూడళ్లు మరియు నివాస ప్రాంతాల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తారు. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండటం. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ (OTP)లను ఎవరికీ తెలపకూడదు. రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా జరిగే మోసాల గురించి ప్రజలకు వివరించడం. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించడం. ఈ కార్యక్రమంలో టోలిచౌకి ఇన్‌స్పెక్టర్ రమేష్ నాయక్, డి.ఐ. జి. బాలరాజ్, అడ్మిన్ ఎస్.ఐ. సతీష్ కుమార్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్