ప్రమాదపుశాత్తు మరణించిన కమాండెంట్
17వ పోలిస్ బెటాలియన్ లో కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న తోట గంగారామ్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ ప్రమాదంలో సోమవారం రోజున మరణించారు. *ప్రమాదవశాత్తు మరణించిన 17 వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం పార్థివదేహానికి పుష్పాంజలి...
