17వ పోలిస్ బెటాలియన్ లో కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న తోట గంగారామ్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ ప్రమాదంలో సోమవారం రోజున మరణించారు.
*ప్రమాదవశాత్తు మరణించిన 17 వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ASP చంద్రయ్య, DSP చంద్రశేఖరరెడ్డి 1 వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, 3వ బెటాలియన్ కామండెంట్ జమీల్ ఫాష 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, రాందాస్ మరియు బెటాలియన్ అధికారులు మరియు సిబ్బంది.